Team India West Indies Tour 2019:Earlier today, the International Cricket Council (ICC) released the Future Tour Programme (FTP) for all the teams from the completion of 2019 World Cup till the start of the 2023 World Cup.
#teamindiawestindiestour2019
#indvwi
#viratkohli
#rohitsharma
#msdhoni
#jaspritbumrah
#cricket
#teamindia
టీమిండియా క్రికెట్ జట్టు 2019-20లలో బిజీ... బిజీ షెడ్యూల్‌తో సతమతమవ్వనుంది. ఈమేరకు భారతజట్టు స్వదేశీ, విదేశీ పర్యటనల షెడ్యూల్‌ను బిసిసిఐ బుధవారం విడుదల చేసింది. ఆగస్టులో వెస్టిండీస్ పర్యటనలో భారతజట్టు బిజీ షెడ్యూల్ ప్రారంభం కానుంది. 3 -14 .ఆగస్టులో వెస్టిండీస్ పర్యట నుంచి టీమిండియా తిరిగి వచ్చిన అనంతరం స్వదేశంలో దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, జింబాబ్వే, ఆస్ట్రేలియాలతో తలపడనుంది. వచ్చే ఏడాది న్యూజిలాండ్ పర్యటనకు టీమిండియా బయల్దేరి వెళ్లనుంది. న్యూజిలాండ్ పర్యటన ముగిసిన అనంతరం ఆస్ట్రేలియా జట్టుతో స్వదేశంలో మూడు వన్డేలు ఆడనుంది. వెస్టిండీస్ పర్యటన అనంతరం కోచ్, సహాయ సిబ్బంది గడువు ముగియనుం డడంతో బిసిసిఐ ఇప్పటికే ఆ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానించిన సంగతి తెలిసిందే. స్వదేశంలోని కొన్ని సిరీస్‌లకు జట్టు సభ్యులు, కెప్టెన్లలో మార్పులు, చేర్పులు జరిగే అవకాశముంది.